📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: RSASTF – ప్రొద్దుటూరులో ఆర్ఎస్ఏఎస్టీఎఫ్

Author Icon By Rajitha
Updated: September 20, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రొద్దుటూరు-జమ్మల మడుగు

కడప జిల్లా ప్రొద్దుటూరు-జమ్మల మడుగు మార్గంలో తనిఖీలు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు 16 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, గొడ్డళ్లు, బారిసలు, రంపపు చుట్ట పట్టుబడ్డాయి. (RSASTF) 18మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ శ్రీనివాస్ (Sri P Srinivas) గారి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో కడప సబ్ కంట్రోల్ కు చెందిన ఆర్ఎస్ఐ ఎం. మురళీధర్ రెడ్డి టీమ్ శుక్రవారం ప్రొద్దుటూరు – జమ్మలమడుగు మార్గంలో వాహనాల తనిఖీ చేపట్టారు.

RSASTF

పెద్దశేట్టి పల్లి వద్ద

పెద్దశేట్టి పల్లి వద్ద రెండు కార్లు వేగంగా వస్తూ కనిపించాయి. తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి వాహనాలు అపి, కార్లు దిగి పారిపోసాగారు. అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు, వారి వెంటపడి 18 మందిని పట్టుకున్నారు. కార్లు తనిఖీ చేయగా అందులో 16 ఎర్రచందనం (Red sandalwood) దుంగలు, 4 పిడిలేని గొడ్డళ్లు, 4 పిడిలేని బారిసలు, రంపపు చుట్ట కలిగి ఉన్నాయి. (RSASTF) పట్టుబడిన వారు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. వారిని ఎర్రచందనం దుంగలు సహా స్వాధీనం వస్తువులతో తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వారిని డీఎస్పీ వీ. శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ విచారించారు. ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏ సంఘటనలో ఎర్రచందనం దుంగలు, కార్లు స్వాధీనం చేసుకున్నాయి?
కడప జిల్లా ప్రొద్దుటూరు-జమ్మలమడుగు మార్గంలో వాహన తనిఖీలు చేసిన టాస్క్ ఫోర్స్ కార్యాచరణలో.

ఎన్ని ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు?
16 ఎర్రచందనం దుంగలు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/andhra-pradesh-rajamandri-tirupati-new-flights-when/andhra-pradesh/550925/

arrests Breaking News Kadapa district latest news Police Action Proddatur Red Sandalwood seized vehicles smuggling Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.