3 హైస్పీడ్ కారిడార్లు
విజయవాడ : ఏపీలోని రైల్వేప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.8 వేల కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ ప్రతిపాదనకు బడ్జెట్లో ప్రవేశపెట్టింది. తెలుగు రాష్ట్రాల మీదు మూడు కారిడార్లు ప్రకటించింది. ఇక హైదరాబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నై, చెన్నై బెంగళూరు. కారిడార్లు, ఏపీ మీదుగా వెళ్లకున్నాయి. బెంగళూరు, చెన్నై వెళ్లే కారిడార్ అమరావతి మీదుగా చెన్నై బెంగళూరు హైస్పీడ్ కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లనుంది. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ల రాకతో భవిష్యత్తుల్లో ఏపీ రూపులేఖలు మారనున్నాయి సీఎం సంద్రబాబు మరో కీలక ప్రతిపాదన చేశారు. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ కారిడార్కు సంబంధించి చిత్తూరు-తిరుపతి మధ్య 75 కిలోమీటర్ల వ్యూహత్మక కనెక్టివిటీ ఇవ్వాలని మాచించారు.
Read also: Bapatla: మరో మహిళతో భర్త జీవనం.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య
Rs. 8 thousand crores for railway projects
చిత్తూరు–తిరుపతి కనెక్టివిటీపై కీలక ప్రతిపాదన
చిత్తూరు మీదుగా బుల్లెట్ ట్రైన్ చిత్తూరు- తిరుపతి మధ్య కనెక్టివిటీ ఇస్తే బెంగళూరు అమరావతి కారకాలకు ఎంతో మేలు చేస్తుందని ఇటీవల దక్షి రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవక చంద్రబాబు సూచించారు. దీనివల్ల అమరావతి, బెంగళూరు మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుండన్నారు. దీని వల్ల బెంగళూరు. అమరావతి మధ్య బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది. చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం కూడా ఒకే చెప్పే అవకాశముందని తెలుస్తోంది. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి (Amaravathi) మీదుగా వెళ్లనుంది. దీంతో హైదరాబాద్ నుంచి అమరావతికి గంట లోపే చేరుకోవచ్చు, ఇక చెన్నైకు 2.55 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య గంటల్లోనే ప్రయాణాలు చేయవచ్చు. దీని వల్ల బెంగళూరు నుంచి చెన్నైకు 1.13 గంటల్లో చేరుకునే అవకాశం లభిస్తుంది. ఈ కారిడార్లు పూర్తయితే. ఆయా ప్రాంతాల మధ్య బుల్లెట్ రైళ్లను తీసుకొస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: