📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: AP: ఏపీలో వారికి రూ.5వేలు

Author Icon By Anusha
Updated: December 15, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా శారీరక, మానసిక వైకల్యాలతో బాధపడుతున్న చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా మారాయి. (AP) ఈ కేంద్రాల ద్వారా దివ్యాంగ పిల్లలకు విద్య, వైద్యం, పునరావాసం వంటి సేవలు ఒకేచోట అందుతున్నాయి. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఈ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

Read Also: AP: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

భవిత కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి

వినికిడి లోపం, పక్షవాతం, బుద్ధి మాంద్యం, అంగవైకల్యం వంటి సమస్యలున్న పిల్లలకు ఈ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం, భవిత కేంద్రాల ద్వారా అనేక రకాల సేవలను అందిస్తోంది.

Rs. 5 thousand for them in AP

వినికిడి లోపం, మస్తిష్క పక్షవాతం, బుద్ధి మాంద్యం, అంగవైకల్యం ఉన్న బాలురకు నెలకు రూ.300 చొప్పున పది నెలలకు రూ.3 వేలు, బాలికలకు నెలకు రూ.500 చొప్పున పది నెలలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది. ఈ నిధులు దివ్యాంగ పిల్లల విద్య, వైద్య అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ కేంద్రాలు పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

disabled children welfare financial aid for disabled government assistance scheme latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.