📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: Roja: ఆ పాపం మీదే: రోజాపై పంచుమర్తి అనురాధ ఫైర్

Author Icon By Rajitha
Updated: October 12, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మొలకలచెరువు (Mulakalacheruvu) కల్తీ మద్యం వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై వైసీపీ నేత రోజా Roja చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (panchumarthi Anuradha) తీవ్రంగా స్పందించారు. “తమ హయాంలో జరిగిన పాపాల్ని ఇప్పుడు మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొలకలచెరువులో బయటపడిన కల్తీ మద్యం వ్యవహారం వైసీపీ పాలనలోనే మొదలైంది. ఆ అవకతవకల్ని కూటమి ప్రభుత్వం బయట పెట్టింది,” అని ఆమె స్పష్టం చేశారు.

Polythene: పాలిథిన్‌ వాడకంపై జరిమానా విధించాలి: రఘు రామకృష్ణరాజు

Panchumarthi Anuradha Fire

రోజా Roja పై ఘాటు విమర్శలు చేస్తూ, “మాట మీద నిలకడ లేకే ఇప్పుడుతైతక్కల రోజా’ అనే పేరు వచ్చింది. మీ పాలనలో ప్రజల రక్తం పీల్చే స్థాయికి నాసిరకం మద్యం వ్యాపారం పెరిగింది. ఆ పాపాల మచ్చలు ఇంకా మిగిలే ఉన్నాయి,” అని అనురాధ దుయ్యబట్టారు. అదే సమయంలో, “తప్పు మీదే ఉన్నప్పుడు మాపై ఆరోపణలు చేయడం మీకు అలవాటైపోయింది. వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు జగన్ (jagan) ఎందుకు భయపడ్డారో ముందు చెప్పండి. తర్వాత కల్తీ సారా కేసులో సీబీఐ విచారణ కోరండి,” అంటూ అనురాధ సవాల్ విసిరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

latest news Panchumarthi Anuradha roja TDP Telugu News YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.