📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Rayachoti Road Accident: ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

Author Icon By Tejaswini Y
Updated: January 9, 2026 • 6:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rayachoti Road Accident: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లాజిస్టిక్ లారీ, ద్విచక్రవాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రధాన రహదారిని నిర్లక్ష్యంగా దాటేందుకు యత్నించిన సమయంలో వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Read Also: Telangana: దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్.. KTRకు పొంగులేటి సవాల్

Rayachoti Road Accident: Fatal accident.. Biker dies after being hit by lorry

ఢీకొట్టిన అనంతరం బైక్ లారీకి ఇరుక్కొని మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. లారీలో పెద్ద సంఖ్యలో బ్యాటరీలు లోడ్(Battery Lorry) అయి ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో కొద్దిసేపు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

annamayya district Fatal Accident fire accident Google News in Telugu Lorry Bike Collision Rayachoti Road Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.