📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Ram Mohan Naidu: బంధువుల పెళ్లిలో ఇరగదీసి డాన్స్ వేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Author Icon By Sharanya
Updated: July 29, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) శ్రీకాకుళం (Srikakulam) లో తన బంధువుల వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు.

వేదికపైకి వచ్చి ఉత్సాహంగా డ్యాన్స్

పెళ్లిలో రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) వేదికపైకి బంధుమిత్రులతో కలిసి చేరిన ఆయన, ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరి మన్ననలు పొందారు. డ్యాన్స్ చేస్తూ ముచ్చటగా నవ్వుతూ కనిపించిన ఆయన ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

వీడియోలు వైరల్

ఈ వేడుకలో డ్యాన్స్ చేసిన వీడియోలు (Videos) ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వంటి ప్లాట్‌ఫారాల్లో ఈ వీడియోలు భారీగా షేర్ అవుతున్నాయి. యువతలో మంత్రిగారి చలాకితనానికి మంచి స్పందన లభిస్తోంది.

రామ్మోహన్ నాయుడు ఎవరు?

కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మరియు శ్రీకాకుళం ఎంపీగా సేవలు అందిస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ యువ నాయకుడు.

రామ్మోహన్ నాయుడు ఎక్కడ డ్యాన్స్ చేశారు?

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన తన బంధువుల పెళ్లి వేడుకలో రామ్మోహన్ నాయుడు డ్యాన్స్ చేశారు. వేదికపైకి ఎక్కి కుటుంబ సభ్యులతో కలిసి హుషారుగా కాలు కదిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు

Breaking News latest news ram mohan naidu Ram Mohan Naidu at family function Ram Mohan Naidu Dance Srikakulam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.