📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rajahmundry Milk Adulteration: కల్తీ పాలలో యూరియా?

Author Icon By Aanusha
Updated: February 24, 2026 • 9:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajahmundry Milk Adulteration: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం అత్యంత విషాదాన్ని నింపింది. ఈ కల్తీ పాలను సేవించడం వల్ల ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Read also: Vijay-Pawan: పవన్ కళ్యాణ్ రూట్లోనే విజయ్? రెండు చోట్ల పోటీకి సిద్ధం!

100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, తెల్లటి నురగ కోసం 10 కేజీల యూరియా, ఇతర రసాయనాలు కలిపినట్లు తెలుస్తోంది. ఈ కల్తీ పాల దందా రాజమండ్రితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Rajahmundry Milk Adulteration: Urea in adulterated milk?

కల్తీ పాల వ్యవహారంతో ఆందోళన

ఏది ఏమైనా ఏపీలోని రాజమహేంద్రవరంలో ఇప్పుడు కల్తీ పాల వ్యవహారం కలకలం రేపుతుంది. ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తుంది. అసలు ఏం జరిగింది ఎందుకు ఇంతమంది అస్వస్థతకు గురయ్యారు అన్నది తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Food Safety Department AP Rajahmundry Milk Adulteration Urea in Milk

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.