📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Rains News: ఆంధ్రప్రదేశ్ లో కుండపోతగా వర్షాలు.. జలదిగ్భందంలో పొలాలు

Author Icon By Pooja
Updated: August 19, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. దీని ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. గ్రామాలు, పట్టణాల్లోని అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఈ వర్షాల వల్ల వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. పంటపొలాలన్నీ(Crop fields) చెరువులను తలపిస్తున్నాయి, అనేక పంటలు నీట మునిగి పోయాయి. అలాగే వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రజలకు సహాయం అందించేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర సేవలను అందించడానికి హెల్ప్‌లైన్(Helpline) వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ రోజు వాయుగుండం తీరం దాటనుంది. ఇది దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా. ఈ వాయుగుండం కారణంగా ఇవాళ, రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఈ వర్షాల వల్ల కలిగిన ప్రధాన ప్రభావాలు ఏమిటి?

లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, పంటపొలాలు నీటిలో మునిగాయి, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ప్రజల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

ప్రజలను అప్రమత్తం చేయడానికి, అత్యవసర సేవలు అందించడానికి అధికారులు హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏదైనా ఆపద సంభవిస్తే వాటిని సంప్రదించాలని సూచించారు.

Read hindi news: Hindi.vaartha.com

Read also:

https://vaartha.com/heavy-rain-cyclone-landfall-north-andhra-weather-alert/andhra-pradesh/532395/

Andhra Pradesh Breaking News in Telugu crop damage Google News in Telugu Heavy Rains Helpline rain fall Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.