📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Quantum Valley : నేడే క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన..క్వాంటం వ్యాలీ విశేషాలు ఇవే !!

Author Icon By Sudheer
Updated: February 7, 2026 • 8:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంతర్జాతీయ సాంకేతిక చిత్రపటంలో మరో కీలక మైలురాయిని చేరుకోబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ఉద్దండరాయునిపాలెంలో ‘క్వాంటం వ్యాలీ’ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Digital Fraud Refund RBI: ఆన్‌లైన్ ఫ్రాడ్ బాధితులకు ..RBI నుంచి ₹25,000 పరిహారం!

ఈ ఏడాది చివరి నాటికే భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే పట్టుదలతో యంత్రాంగం పనిచేస్తోంది.ఈ క్వాంటం వ్యాలీ యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే, ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి 133 క్యూబిట్ (Qubit) క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే వేల రెట్లు వేగంగా పనిచేసే ఈ క్వాంటం కంప్యూటర్, క్లిష్టమైన సమస్యలను క్షణాల్లో పరిష్కరించగలదు. ఈ భారీ ప్రాజెక్టును సాకారం చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన IBM, TCS మరియు L&T భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. తద్వారా అమరావతి గ్లోబల్ టెక్ హబ్‌గా రూపాంతరం చెందేందుకు అవసరమైన బలమైన పునాది ఇక్కడ పడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Ap Chandrababu foundation stone laying ceremony Google News in Telugu Quantum Valley

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.