📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Latest News: PV Sunil: రఘురామకు ఒక న్యాయం నాకొక న్యాయమా?

Author Icon By Saritha
Updated: December 17, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న సమయంలో రాజద్రోహం(PV Sunil) కేసులో అరెస్టయిన ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయనపై గతంలో జరిగిన కస్టడీ దాడి కోసం ఫిర్యాదు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం, అప్పటి సీఐడీ చీఫ్, ప్రస్తుతం సస్పెండ్‌లో ఉన్న పీవీ సునీల్ కుమార్‌ను విచారణకు పిలిచింది. ఈ విచారణ సందర్భంగా పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్టు చేశారు. ఆయన పేర్కొన్నట్లయితే, “దర్యాప్తు సక్రమంగా జరిగేందుకు నన్ను సస్పెండ్ చేశారు. అదే విధంగా సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి. చట్టం అందరికీ సమానం అని మెసేజ్ వెళ్లాలి” అని సూచించారు.

Read also: AP: రుషికొండకు కొత్త రూపు? లగ్జరీ టూరిజం హబ్‌గా మారనున్న భవనాలు

PV Sunil Is there one law for Raghurama and another for me?

సీబీఐ దర్యాప్తు సవాళ్లు

తాజాగా రఘురామరాజు(PV Sunil) ఇండ్-భారత్ సంస్థ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించగా, విచారణకు నోటీసులు ఇవ్వని కారణంగా కోర్టు స్టే విధించింది. అయితే, సుప్రీంకోర్టు ఈ స్టేను ఎత్తేసింది. FIR నమోదు క్రమంలో నోటీసులు ఇవ్వడం తప్పిన కారణంగా కేసు రద్దు చేయలేమని స్పష్టంచేసింది. ఈ పరిణామాలతో సీబీఐ దర్యాప్తు సక్రమంగా కొనసాగించడానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించిన అంశాలపై పీవీ సునీల్ కుమార్ పరోక్షంగా ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఈ కేసు రఘురామకృష్ణరాజు రాజకీయ, న్యాయ రంగాల్లో కొనసాగుతున్న పరిణామాలకు కీలకంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh politics cbi investigation CID Custodial Torture Case Deputy Speaker Controversy Latest News in Telugu PV Sunil Kumar Raghurama Krishnam Raju Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.