ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్ కి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర అధికారులను హైకోర్టు (AP High Court) ఆదేశించింది. ఈ తీర్పు మెగా డీఎస్సీ పరీక్షలో 678వ ర్యాంకు సాధించిన ఎలూరు జిల్లా ట్రాన్స్‌జెండర్ మహిళ కత్రు రేఖ పిటిషన్‌పై తీర్పు ఇచ్చింది..
Read Also: CII Summit Vizag : CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు – రాష్ట్ర ప్రభుత్వం
పోస్టు కేటాయించకపోవడాన్ని సవాలు చేస్తూ
ఆమెకు పోస్టు కేటాయించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లో, తమకు పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పునకు విరుద్ధమన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు (AP High Court) వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: