Latest News: AP High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించండి: హైకోర్టు

Read Time:  1 min
Latest News: AP High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించండి: హైకోర్టు
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్ కి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర అధికారులను హైకోర్టు (AP High Court) ఆదేశించింది. ఈ తీర్పు మెగా డీఎస్సీ పరీక్షలో 678వ ర్యాంకు సాధించిన ఎలూరు జిల్లా ట్రాన్స్‌జెండర్ మహిళ కత్రు రేఖ పిటిషన్‌పై తీర్పు ఇచ్చింది..

Read Also: CII Summit Vizag : CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు – రాష్ట్ర ప్రభుత్వం

State Govt Bound To Accept Selection Panel's Recommendation Of Appointees  To Consumer Forum Despite Antecedent Report: AP High Court

పోస్టు కేటాయించకపోవడాన్ని సవాలు చేస్తూ

ఆమెకు పోస్టు కేటాయించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లో, తమకు పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పునకు విరుద్ధమన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు (AP High Court) వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.