📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PM Modi Bhogapuram Visit: భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన

Author Icon By Pooja
Updated: August 1, 2026 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

PM Modi Bhogapuram Visit: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఏపీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరుగుపయనమయ్యారు. భోగాపురం విమానాశ్రయం వద్ద ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మరియు రాష్ట్ర మంత్రివర్గ ప్రముఖులు, ఉన్నతాధికారులు అత్యంత ఘనంగా వీడ్కోలు పలికారు.

Read Also :Bhogapuram Airport : ఎర్రబస్సు రానిచోటుకు ఎయిర్పోర్టు వచ్చింది – నారా లోకేష్

PM Modi Bhogapuram Visit: పర్యటన ముఖ్యాంశాలు

ఉత్తరాంధ్ర పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ఈ భోగాపురం విమానాశ్రయం మైలురాయిగా నిలవనుందని, ఆగస్టు 17 నుండి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని ఈ పర్యటన సందర్భంగా నాయకులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Airport Inauguration Andhra Pradesh News ap news telugu bhogapuram airport Chandrababu Naidu Latest News in Telugu Modi Farewell Bhogapuram Pawan Kalyan PM Modi AP Visit PM Modi Bhogapuram Visit Telugu News Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.