📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై దుష్ప్రచారం – AP ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం

Author Icon By Pooja
Updated: December 2, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డిసెంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్ల(Pensions) పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ (వితంతువులు) కేటగిరీకి చెందిన 8,190 కొత్త లబ్ధిదారులకు మొదటిసారిగా రూ.4,000 చొప్పున పింఛన్లు అందజేశారు. అర్హులైన మిగతా పింఛన్ గ్రహీతలందరికీ కూడా ఈ నెల పింఛన్లను ప్రభుత్వం జమ చేసింది.

Read Also: Chandrababu Naidu: సిఎం చంద్రబాబుపై కేసు క్లోజ్..

Pensions: NTR’s assurance on pensions is a misinformation campaign – AP Fact Check Team clarifies

ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“దేశంలో సామాజిక భద్రతా పింఛన్లకు అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌” అని పేర్కొన్నారు.గత 18 నెలల్లో పింఛన్ల పంపిణీ కోసం రూ.50 వేల కోట్లకు పైగా, ఇక అయిదేళ్లలో మాత్రం రూ.1.65 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందన

ఫ్యాక్ట్ చెక్ టీమ్ ప్రకటనలో ముఖ్యాంశాలు:

ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టంగా పేర్కొంది:
“ఇంత పెద్ద స్థాయిలో పింఛన్లు(Pensions) అందజేస్తున్న సమయంలో తప్పుడు ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే. దయచేసి అసత్యప్రచారం నిలిపేయాలి.”

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.