📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

News Telugu: Pawan kalyan: పవన్ కల్యాణ్ సాయం పట్ల బాధితురాలి కన్నీటి కృతజ్ఞత

Author Icon By Rajitha
Updated: November 12, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pawan kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) మానవతా దృక్పథాన్ని మరోసారి చూపించారు. ఇటీవల చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలో జరిగిన పర్యటనలో, తోపులాట కారణంగా గాయపడిన హేమావతి అనే మహిళకు పవన్ ప్రత్యేకంగా శుభాకాంక్షల లేఖ, కొండపల్లి బొమ్మలు పంపించారు. ఈ కానుకలను జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ బాధితురాలి ఇంటికి వెళ్లి అందజేశారు. పవన్ కల్యాణ్ తన పట్ల చూపిన ఆదరణకు హేమావతి కృతజ్ఞతలు తెలుపుతూ, “ఇలాంటి పరామర్శ సాధారణ ప్రజలకు ఎంతో ధైర్యాన్నిస్తుంది” అని స్పందించారు.

Read also: Weather: తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి

Pawan kalyan: పవన్ కల్యాణ్ సాయం పట్ల బాధితురాలి కన్నీటి కృతజ్ఞత

హేమావతికి స్వల్ప గాయమైందని

Pawan kalyan: ఈ ఘటనపై జనసేన స్పష్టతనిచ్చింది. వేలాది మంది పవన్‌ను చూసేందుకు తరలివచ్చిన సమయంలో తోపులాట జరిగి హేమావతికి స్వల్ప గాయమైందని తెలిపింది. అయితే, వైసీపీ నేతలు ఈ సంఘటనను రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు పేర్కొన్నారు. బాధితురాలికి రూ. 10 వేల ఆర్థిక సాయం, నెలసరి అవసరాల సరఫరా అందించనున్నట్లు పార్టీ ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Jana sena latest news Pawan Kalyan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.