📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Telugu news: Pawan Kalyan: అంధ మహిళల విజయం..పవన్ ఘనసత్కారం

Author Icon By Tejaswini Y
Updated: December 12, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India Blind Women Cricket Team: భారత్ మహిళల అంధుల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజేతలుగా నిలిచినందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారిని ఘనంగా అభినందించారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో జట్టు సభ్యులు, శిక్షకులు, సహాయక సిబ్బందితో సమావేశమై, వారి ప్రతిభను కొనియాడుతూ ప్రత్యేక సత్కారం అందజేశారు.

Read Also: Messi Statue: 70 ఫీట్ల ఎత్తైన మెస్సి విగ్ర‌హం.. ఎక్కడంటే?

క్రీడాకారిణులందరికీ రూ.5 లక్షల

విజేత క్రీడాకారిణులందరికీ రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందజేసి, పట్టుచీరలు, శాలువాలు, జ్ఞాపికలు, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ వంటి బహుమతులు సమకూర్చారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) అంధ క్రికెటర్ల సాధన, కృషి దేశానికి గర్వకారణమని అభినందిస్తూ, ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ దీపిక మరియు క్రీడాకారిణి పాంగి కరుణకుమారి జట్టులో ఉండటం ప్రత్యేకంగా ప్రసంసనీయమని ఆయన తెలిపారు. స్థానిక ప్రాంతాల రహదారి సౌకర్యాలు, ఇతర అభ్యర్థనలపై అధికారులను వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Blind Cricket India blind women cricket team Pawan Kalyan Women Cricketers World Cup winners

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.