📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Pawan kalyan: పవన్‌కు పెద్ద అభిమానిని: పత్తిపాటి పుల్లారావు

Author Icon By Rajitha
Updated: December 5, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిలకలూరిపేటలో జరిగిన ‘మెగా పేరెంట్–టీచర్ మీటింగ్’లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పవన్ కల్యాణ్‌ను (pawan kalyan) తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో సినిమా చేసే అవకాశం నిజంగానే వచ్చిందని, కానీ చివరికి రాజకీయ జీవితం ఆ మార్గాన్ని మూసేసిందని ఆయన వివరించారు.

Read also: TTD: తిరుమలలో డ్రోన్ కలకలం.. ఏం జరిగిందంటే!

Big fan of Pawan: Pattipati Pullarao

ప్రత్తిపాటి చెప్పిన మాటల్లో నిజాయితీ కనిపించింది

“పవన్‌గారిని చాలా కాలంగా అభిమానిస్తుంటాను. ఒకసారి ధైర్యం చేసి సినిమా విషయం అడిగాను. వెంటనే సిద్ధమయ్యారు కూడా. కానీ అప్పటికే రాజకీయాల వైపు నడిచాను… ఆ డ్రీమ్ అలా ముగిసిపోయింది” అని చెప్పారు.

కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్ కృతిక శుక్లా హాజరై విద్యార్థులకు ప్రోత్సహం కల్పించారు. ఆ తరువాత ప్రత్తిపాటి మాట్లాడుతూరాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు, మంచి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. చిలకలూరిపేటకు కోట్ల విలువైన స్థలాలను ప్రభుత్వానికి దానం చేసిన ఐఏఎస్ అధికారిణి కృష్ణతేజ సేవలను కూడా ఆయన గుర్తుచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AP-Politics latest news Pawan-Kalyan Prathipati-Pulla-Rao Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.