📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

Parthasarathy: ఏపీ పెట్టుబడులపై కేసీఆర్ వ్యాఖ్యలు.. మండిపడ్డ మంత్రి

Author Icon By Tejaswini Y
Updated: December 24, 2025 • 6:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి(Parthasarathy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులపై కేసీఆర్ మాట్లాడిన తీరు ఆక్షేపణీయమని విమర్శించారు. భాషపై పట్టు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడటం సరైంది కాదని స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also: Consumer Laws : వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అనివార్యం!

Kolusu Parthasarathy

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోకి వస్తున్న పెట్టుబడులపై సందేహాలు ఉంటే వాటిని బహిరంగంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్‌కు పార్థసారథి సవాల్ విసిరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు తెలంగాణలో కూడా పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) లక్ష్యమని, ఈ విషయాన్ని ఆయన పలుమార్లు వెల్లడించారని గుర్తు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన నష్టాల నుంచి అమరావతిని అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics AP Investments BRS party Chandrababu Naidu KCR Kolusu Parthasarathy Telangana Andhra Relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.