📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Nvidia: అమరావతిలో దేశపు తొలి ఏఐ యూనివర్సిటీ

Author Icon By Pooja
Updated: February 10, 2026 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి కృత్రిమ మేధ (AI) విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం ఐటీ శాఖ తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్‌విడియా సహకారంతో ‘ఏఐ లివింగ్ ల్యాబ్స్’ పేరుతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.

AP: పెరుగుతున్న ట్రాఫిక్‌కు చెక్.. విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

ఈ నెల 19 నుంచి ప్రారంభ దశ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును కంపెనీస్ యాక్ట్ 2013లోని సెక్షన్ 8 కింద లాభాపేక్ష లేని సంస్థగా(Nvidia) నమోదు చేయనున్నారు. అమరావతిని కేంద్రంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా విద్య, పరిశోధన కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఈ విశ్వవిద్యాలయం విద్యా రంగానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యవసాయం, ఆరోగ్యం, తయారీ రంగం, ఫిన్‌టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వనుంది. ప్రభుత్వ పాలనలో ఏఐ(Nvidia) వినియోగంపై కూడా పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు చేపట్టే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AITechnology AIUniversity Amaravati Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.