📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

NTR: ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

Author Icon By Pooja
Updated: August 19, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి(Late Chief Minister), గొప్ప నటుడు ఎన్.టి.రామారావు కుమారుడు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ ఈ ఉదయం మరణించారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న వారి ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు, బీజేపీ (BJP) నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పద్మజ సోదరి. ఆమె మరణ వార్తతో నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

హైదరాబాద్ కి బయలుదేరిన చంద్రబాబు

పద్మజ మరణ వార్త తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu), ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి, పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వారు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

ఈ వార్త తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒక్కొక్కరుగా జయకృష్ణ ఇంటికి చేరుకుని పద్మజ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈ మరణంతో నందమూరి కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది.

పద్మజ ఎవరు?

ఆమె దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి.

ప్రస్తుతం నందమూరి కుటుంబంలో నెలకొన్న వాతావరణం ఎలా ఉంది?

ఆమె మృతితో నందమూరి కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. బంధుమిత్రులు ఒక్కొక్కరుగా జయకృష్ణ నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/maharashtra-auto-driver-drunk-attack-woman-constable/national/532441/

BJP chandra babu naidu death Google News in Telugu Latest News in Telugu NTR padmaja Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.