📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Governor of Tamil Nadu Ravi- ప్రపంచ తెలుగు మహా సభలకు తమిళనాడు గవర్నర్ రవికి ఆహ్వానం.

Author Icon By Rajitha
Updated: September 8, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 3,4,5 జనవరి 2026 న నందమూరి తారక రామారావు వేదికపై గుంటూరు,(Guntur) అమరావతిలో నిర్వహించనున్న 3 వ ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి (Governor Ravi) ని కలసి ఆహ్వానించినట్లు పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

గవర్నర్ సుముఖత చూపారని డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు

తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూర్, మదురై, చెన్నై, తంజావూర్, సేలం, తిరుత్తణి
కంచి, చిదంబరం పలు ప్రాంతాలనుండి తెలుగు మహాసభలకు తెలుగుప్రజలు హాజరు కానున్నారని గవర్నర్ ఆర్.ఎన్. రవి (Governor Ravi) కి డా. గజల్ శ్రీనివాస్ (Srinivas) విన్నవించారు. జనవరి 3 వ తేదిన ఉదయం 10గంటలకు జరిగే మహాసభల ప్రారంభోత్సవ సభకు విశిష్ఠ అతిథిగా వచ్చి తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తమిళనాడు గవర్నర్ సుముఖత చూపారని డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-sp-harshavardhan-raju-integrated-check-posts-command-control-rooms-for-security-of-brahmotsavams/andhra-pradesh/543073/

Amaravati andhra saraswatha parishat Breaking News dr ghazal srinivas Guntur january 2026 latest news ntr venue Tamil Nadu Governor RN Ravi Telugu News World Telugu Conference

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.