📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: AP Free Bus- ఏపీ బస్సులో మహిళల డిష్యూం డిష్యూం.. ఆపై కేసు నమోదు

Author Icon By Sharanya
Updated: August 23, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: విజయవాడ నుండి జగ్గయ్యపేట (Jaggaiahpet) వెళ్తున్న ఒక బస్సులో ప్రయాణికులకు అసహజమైన సంఘటన చోటుచేసుకుంది. సీటు కోసం ఇద్దరు మహిళలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఆ వాగ్వాదం క్రమంగా కొట్లాటగా మారింది.

News Telugu

డ్రైవర్ తెలివైన నిర్ణయం

సీటు కోసం మొదలైన గొడవ ఆగకపోవడంతో డ్రైవర్ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. ప్రయాణికులు ఎంతగా అడ్డుకున్నా మహిళలు ఆగకపోవడంతో, పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన డ్రైవర్ బస్సును నేరుగా సమీప పోలీస్ స్టేషన్‌ (Take the bus directly police station)కు తీసుకెళ్లాడు.

పోలీసుల కేసు నమోదు

పోలీసులు మహిళలను స్టేషన్‌లోకి తీసుకువెళ్లి విచారించారు. పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి గొడవలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారని పోలీసులు మహిళలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ శాస్త్రం (BNS) కింద కేసులు నమోదు చేశారు. సంబంధిత సెక్షన్లు ,సెక్షన్ 3, సెక్షన్ 126(2), సెక్షన్ 115(2), సెక్షన్ 351(2) ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించడం వంటి కారణాలకుగాను ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-jagan-chandrababu-pay-tributes-tanguturi-prakasam-panthulu-jayanthi/andhra-pradesh/534793/

AP Free Bus Breaking News Bus Incident Jaggaiahpeta latest news Police case Telugu News Vijayawada Women Fight

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.