📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

News Telugu: Andhra: సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..ఎప్పుడో తెలుసా?

Author Icon By Rajitha
Updated: October 2, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ Andhrapradesh ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandrababu Naidu ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు యూఏఈలోని దుబాయ్, అబుదాబీ నగరాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అనుమతులను జీఎడీ పొలిటికల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా జారీ చేశారు. వచ్చే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ – 2025ను దృష్టిలో ఉంచుకొని, విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటనను సీఎం ప్లాన్ చేశారు.

Mega Carnival Walk : నేడు 3 వేల మందితో మెగా కార్నివాల్ వాక్

Andhra

రియల్ ఎస్టేట్, నిర్మాణం, లాజిస్టిక్స్ వంటి రంగాలతో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసులు, నూతన ఆవిష్కరణలలోనూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం ఆయన చేయనున్నారు. Andhra ఈ పర్యటనలో ముఖ్యమంత్రికి తోడుగా మంత్రులు టి.జి. భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, పరిశ్రమలు పెట్టుబడుల విభాగానికి చెందిన ఏపీఐఐసీ అధికారులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు?
ఈ నెల 22 నుంచి 24 వరకు ఆయన యూఏఈలోని దుబాయ్, అబుదాబీ నగరాలను సందర్శించనున్నారు.

ఈ పర్యటనకు అనుమతులు ఎవరు జారీ చేశారు?
జీఎడీ (పోలిటికల్) సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా అనుమతులు జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Abu Dhabi visit AP cm Breaking News Chandrababu Naidu Dubai visit foreign tour latest news Partnership Summit 2025 Telugu News UAE

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.