📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

New year 2026: వేడుకల్లో డెలివరీ యాప్‌లకు రికార్డు స్థాయి ఆర్డర్లు

Author Icon By Pooja
Updated: January 1, 2026 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల(New year 2026) సందర్భంగా ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లలో భారీగా బుకింగ్స్ నమోదయ్యాయి. గత సంవత్సరాల మాదిరిగానే బిర్యానీ అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా నిలిచినా, ఈసారి వినియోగదారులు చేసిన కొన్ని కొనుగోళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

Read Also: Indian Railways: వందే భారత్ స్లీపర్ సేవలకు గ్రీన్ సిగ్నల్

New year 2026

ఆహారంతో పాటు ఐఫోన్లు, బంగారు నాణేలు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఖరీదైన వస్తువులు కూడా డెలివరీ యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసినట్లు సమాచారం. అలాగే ఉప్మా, కిచిడీ, హల్వా, సలాడ్లు వంటి సాధారణ ఆహార పదార్థాలకు కూడా మంచి డిమాండ్ కనిపించింది. ప్రధాన డెలివరీ సంస్థ స్విగ్గీ ఒక్క రోజులోనే రెండు లక్షలకు(New year 2026) పైగా బిర్యానీ ఆర్డర్లు, లక్షకు మించి బర్గర్ డెలివరీలు చేసినట్లు వెల్లడించింది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు ఇంటి నుంచే వేడుకలు జరుపుకోవడం వల్ల ఈ రికార్డు స్థాయి ఆర్డర్లు నమోదైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

FoodDeliveryApps Google News in Telugu Latest News in Telugu OnlineDelivery

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.