📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TB Patients Nutrition Kits: క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

Author Icon By Siva Prasad
Updated: February 28, 2026 • 10:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TB Patients Nutrition Kits: జిల్లా క్షయనివారణ అధికారి కార్యాలయంలో శనివారం 200 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ పి. శైలజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

Read Also: Massive Explosion in Vetlapalem : కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

ప్రైవేటు సంస్థల సహకారం

శ్రీ సిటీకి చెందిన మ్యాండాలిస్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భాస్కర్ కుమార్, యశ్వంత్ రెడ్డి, సురేంద్ర కుమార్) వారి ఆర్థిక సహకారంతో, బాల భారత్ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఫజల్ మరియు బాలాజీల సమన్వయంతో ఈ కిట్లను పంపిణీ చేశారు. వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవడానికి మందులతో పాటు బలవర్ధకమైన ఆహారం ఎంతో అవసరమని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

TB Patients Nutrition Kits: పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా, డీపీసీ సుకన్య, పీపీఎం కిరణ్ కుమార్, మరియు జిల్లా స్థాయి ఎన్.టి.ఇ.పి (NTEP) ఉద్యోగులు, ఎస్.టి.ఎల్.ఎస్, ఎస్.టి.ఎస్ మరియు టీబీ హెచ్.వీలు పాల్గొన్నారు. రోగులకు సరైన సమయంలో చికిత్స అందించడమే కాకుండా, ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపడం అభినందనీయమని అధికారులు తెలిపారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Bala Bharat Raksha NGO DMHO Nellore Dr Balakrishna Naik Mandalys India Foods Sri City Nellore Health News NTEP Program TB Patients Nutrition Kits TB Patients Nutrition Kits nellore

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.