ఆంధ్రప్రదేశ్ లోని, (Nellore Crime) నెల్లూరు జిల్లా టి.పి. గూడూరు మండలం వరకవిపూడిలో నరేశ్, ప్రమీల అనే దంపతులు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. (Nellore Crime) ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Bapatla Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో, ముగ్గురు మృతి
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: