📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి

Author Icon By Aanusha
Updated: March 12, 2026 • 11:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nellore Crime: ప్రమాదవశాత్తు లారీ ఢీకొనడంతో ఆటో మెకానిక్ మృతి చెందిన సంఘటన స్థానిక వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ వంతెన పై గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోవూరు మండలం చిన్న పడుగుపాడుకు చెందిన చాంద్ భాషా (40) తన అన్న ఖలీల్ తో కలిసి ఎనమడుగు సెంటర్ వద్ద ఆటో మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నారు. గురువారం వెంకటేశ్వరపురం వంతెన పై ఆటో మరమ్మత్తులకు గురై నిలిచిపోయింది అనే సమాచారం రావడంతో ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లారు. ఆటో రిపేర్ చేసిన అనంతరం తిరిగి తమ దుకాణం వద్దకు వెళుతుండగా కోవూరు వైపు వెళ్లే లారీ ఢీకొనడంతో చాంద్ భాషాకు తీవ్ర గాయాలైనాయి. వెంటనే అతన్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. నార్త్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also: Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Accident Auto Mechanic Nellore Crime Venkateswarapuram Flyover

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.