వెంకటాచలం (నెల్లూరు), : నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ మంగళవారం సాయింత్రం జైలు అధికారుల (Prison officials) కల్లు కప్పి పరారైనాడు. దీంతో విషయం తెలుసుకున్న జైలు అధికారులు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఖైదీ పరారైన విషయంపై ఫిర్యాదు చేశారు. వివరాలు సంఘం మండలం గాంధీ జన సంఘానికి (To the Gandhi Jana Sangh) చెందిన ఇండ్ల సురేష్ నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
జైలు నుండి పరారు కావడంతో
ఐదు సంవత్సరాల నుండి జైలు వద్ద ఉన్న గేదలకు మేత పని చేస్తూ ఐదు సంవత్సరాలు నమ్మకంగా జైలు వద్దనే ఉన్నాడు. మంగళవారం సాయింత్రం జైలు నుండి పరారు కావడంతో అటు జైలు అధికారులు ఇటు వెంకటాచలం (Venkatachalam) పోలీసులు పరారైన ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇప్పటివరకు ఖైదీ ఆచూకి లబ్యం కాలేదు.
నెల్లూరు ఎందుకు ప్రసిద్ధి చెందింది?
నెల్లూరు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ జిల్లాలలో ఒకటి. ఇది పలు కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది.సాంస్కృతిక వారసత్వం,ప్రకృతిసౌందర్యం,కులీన వంటకాలు,మత్స్య పరిశ్రమ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Guntakal Railway: రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికలకు సర్వం సిద్ధం