📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: National Highway: ఓవర్ బ్రిడ్జి పనుల కారణంగా రైల్వే గేటు మూసివేత

Author Icon By Saritha
Updated: November 29, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ గోదావరి జిల్లా(National Highway) ఉండి ప్రాంతంలో 165 జాతీయ రహదారిపై డిసెంబర్ 1 నుండి 20 వరకు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇది ఉండిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణ పనుల భాగంగా ఏడో నంబర్ పిల్లర్ పునర్నిర్మాణం కోసం జరుగుతుంది. వాహన రాకపోకలకు అవరోధం లేకుండా, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

Read also: లోపాలున్న స్లీపర్ బస్సులు వెంటనే తొలగించాలి

Railway gate closed due to overbridge work

ప్రత్యామ్నాయ మార్గాలు, పనుల వివరాలు

ప్రయాణికులు(National Highway) నరసాపురం, పాలకొల్లు, భీమవరం,(Bhimavaram) ఉండి నుంచి ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడకు వెళ్లాలంటే, ఉండి, పాములపర్రు, పెదకాపవరం, గుమ్ములూరు, ఆకివీడు మార్గాలను ఉపయోగించాలని సూచించారు. అలాగే గుడివాడ, ఏలూరు, కైకలూరు నుంచి భీమవరం వెళ్లే వాహనాలు జువ్వలపాలెం, కాళ్ల, పెదఅమిరం మార్గాల ద్వారా ప్రయాణించాలి. ఆకివీడు నుంచి చెరుకువాడ, కలిసిపూడి, ఉండి పెదపుల్లేరు వంతెన మార్గంలో భీమవరం చేరాలని సూచనలున్నాయి. ఇద్దరు శాఖల అధ్వర్యంలో ఏడో నంబర్ పిల్లర్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన బరువు పరీక్షలు విజయవంతం అయ్యాయి. 340 టన్నుల రవాణా కోసం రూపొందించిన వంతెన 510 టన్నుల బరువును సైతం తట్టగలదని నిర్ధారణ అయ్యింది. ఈ ఫలితాల ఆధారంగా పైల్ క్యాప్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 9, 10నుండి ఇతర పిల్లర్లపై శ్లాబ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. అందువల్ల రహదారిపై ట్రాఫిక్‌ను ఎక్కువ రోజులు మళ్లించాల్సి ఉండనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

alternative-routes ap-news construction-update india Latest News in Telugu national-highway railway-bridge road-closure traffic-diversion undi-railway-gate west-godavari

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.