📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Nara Rohith: శ్రీవారిని దర్శించుకున్న నారా రోహిత్, శిరీష

Author Icon By Anusha
Updated: November 2, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు నారా రోహిత్ (Nara Rohith) తన భార్య శిరీషతో కలిసి శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్నారు.. వీరి వివాహం ఇటీవలే అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

Read Also: South Central Railway: ఒక్క నెలలో రూ.25.22 కోట్ల ఫైన్ వసూలు

ఆదివారం వీఐపీ (VIP) ప్రారంభ విరామ దర్శన సమయానికి నారా రోహిత్, శిరీష (Nara Rohith) దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ (TTD) అధికారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో నారా రోహిత్ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

latest news Nara Rohith wife Sirisha Telugu News Tirumala temple visit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.