📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:Nara Lokesh: సంస్కరణలతోనే ఐటిఐలో తెలుగు విద్యార్థుల ప్రతిభ

Author Icon By Pooja
Updated: October 6, 2025 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ :దేశ విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో రాష్ట్రం లోని విద్యార్ధుల నైపుణ్యాల్ని పెంచుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే ఐటీఐ పరీక్షలో(ITI exam) (వివిధ ట్రేడ్లు) రాష్ట్రానికి చెందిన 17 మంది విద్యార్థులు ‘ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు’ సాధించారని తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో వారిని అభినందించారు.

Read Also: Minister Satyakumar:డీ అడిక్షన్ కేంద్రాల బలోపేతానికి రూ.33.80 కోట్లు

ఢిల్లీలో నిర్వహించిన ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్‘ వేడుకల్లో ప్రధాని మోడీచేతుల మీదుగా టాపర్ సర్టిఫికెట్లు అందుకున్న పి. మధులత (ఆర్అండ్ ఏసీ టెక్నీషి యన్), డి. వందన(పెయింటర్ జనరల్), ఎస్.యామినీ వరలక్ష్మి(వుడ్ వర్క్ టెక్నాలజీ) లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
శ్రీశైలం ఆలయానికి సూర్య కన్స్ట్రక్షన్స్ మినీ బస్సు విరాళం: విజయవాడకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ(Surya Constructions Company) రూ.23 లక్షల విలువైన మినీ బస్సును శ్రీశైలం దేవస్థానానికి విరాళంగా అందచేసింది. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ చేతుల మీదుగా బస్సు తాళం చెవిని దేవస్థానం అధికారులకు అందచేశారు. భక్తుల సౌకర్యార్థంఈబస్సును వినియోగించ నున్నారు. కార్యక్రమంలో సూర్య కన్స్ట్రక్షన్స్ ఎండీ ఎం. శ్రీనివాసరావు, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్ వై.సాయిబాబు, శ్రీశైలం దేవస్థానం ఏఈఓ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Education Reforms Google News in Telugu ITI Reforms Latest News in Telugu Nara Lokesh skill development Telugu News Today Telugu Students Vocational Training

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.