📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nara Lokesh: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

Author Icon By Sharanya
Updated: August 16, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh), శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు (Lord Krishna) అవతరించిన పవిత్ర దినం ఇదని అన్నారు. ఆయన చూపిన నీతి మార్గంలో నడుస్తూ, ప్రతి ఒక్కరూ తమ జీవితాలను ఆనందం, సంతోషాలతో నింపుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.

Nara Lokesh:

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు

మరోవైపు, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee)వర్ధంతి సందర్భంగా నారా లోకేశ్ (Nara Lokesh) ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వాజ్‌పేయి జీవితాంతం తన సిద్ధాంతాలకు కట్టుబడి, ఓర్పు, దార్శనికతతో ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.

వాజ్‌పేయి నాయకత్వంపై ప్రశంసలు

దేశానికి ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక, మౌలిక వసతుల రంగాల్లో అమలు చేసిన సంస్కరణలు భారత రూపురేఖలను మార్చేశాయని లోకేశ్ అన్నారు. తన ప్రసంగాలతో దేశ ప్రజలను మంత్రముగ్ధులను చేసిన మహానాయకుడిగా ఆయనను కొనియాడారు. దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని ప్రజలకు నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/low-pressure-in-the-bay-of-bengal-is-getting-stronger/andhra-pradesh/530892/

Andhra Pradesh AP Politics Atal Bihari Vajpayee Breaking News Janmashtami 2025 latest news Nara Lokesh Sri Krishna Janmashtami Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.