📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Telugu news: Nandyal road accident: నంద్యాల దగ్గర ఘోర ప్రమాదం

Author Icon By Tejaswini Y
Updated: December 12, 2025 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nandyal road accident: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ ప్రాంతం సమీపంలోని శిరవెళ్ల వద్ద భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒక ఎక్స్‌ఎల్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి దాదాపు వంద మీటర్ల దూరం వరకు లాగుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారు స్థానికులేనని పోలీసులు తెలిపారు.

Read Also: CM Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఇదే తరహా సంఘటన కర్నూలులో ఇటీవల జరిగిన ప్రమాదాన్ని తలపించింది. అక్కడ కూడా బస్సు బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో మంటలు అంటుకుని బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈసారి జరిగిన ప్రమాదంలో బస్సుకు ఎలాంటి నష్టం కలగలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Allagadda accident Andhra Pradesh mishap bike bus collision Nandyal Road Accident Shira Vella incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.