కులం అనేది పుట్టుకతో వచ్చే అంశమే తప్ప, మన ఇష్టంతో ఎంచుకునే విషయం కాదని జనసేన నేత నాగబాబు (Nagababu) స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న కులాలు, చిన్న సంఖ్యలో ఉన్న కులాలను ప్రోత్సహిస్తే అభివృద్ధి ఆటోమేటిక్‌గా జరుగుతుందని ఆయన తెలిపారు. అందుకే, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని సూచించారు.ఇందుకు ఉదాహరణగా, 40 శాతం కాపు జనాభా ఉన్న అనకాపల్లి స్థానాన్ని బీసీ వర్గానికి చెందిన కొనతాల రామకృష్ణకు కేటాయించామని,
Read Also: Lord Shiva: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం
ఈ ఆలోచనే మిమ్మల్ని ముంచింది
అక్కడ కాపులు, గౌరలు కలిసి పనిచేసి ఆ సీటును గెలిపించుకున్నారని గుర్తుచేశారు. అలాగే, విశాఖ సౌత్‌లో బీసీ యాదవ వర్గానికి చెందిన వంశీకృష్ణ యాదవ్‌కు టికెట్ ఇవ్వగా, రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల శాతంతో గెలిచారని, ఇది తమ సిద్ధాంత నిబద్ధతకు నిదర్శనమని నాగబాబు (Nagababu) స్పష్టం చేశారు.
తాగుబోతులు, తిరుగుబోతులు అంటూ కాపు కులాన్ని కించపరిచే అంబటి రాంబాబు వంటి వారిని, వంగవీటి రంగా గారి ఫొటో పక్కన పెట్టి కాపు కుల ఐకాన్‌గా చూపాలని చూశారు. మీ ఈ ఆలోచనే మిమ్మల్ని ముంచింది” అని దుయ్యబట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: