📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: AP: ఆంధ్రాలోని MSMEలకు ఆధునిక సౌకర్యాలు

Author Icon By Aanusha
Updated: November 10, 2025 • 9:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) ప్రభుత్వం కొత్త శక్తిని అందించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర అభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, వీటికి అవసరమైన ఆధునిక సదుపాయాలను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం (AP) కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకే రకమైన పరిశ్రమలు ఉన్న క్లస్టర్లలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనుంది.

Read Also: AP Cabinet: ఈరోజు ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చలు

AP

కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు

ఈ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఒక్కో క్లస్టర్‌కు సుమారు ₹10 కోట్లు వెచ్చించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పరిశ్రమల శాఖ ప్రాథమిక రూపరేఖలను సిద్ధం చేసింది. సెంటర్‌లో ఆధునిక యంత్రాలు, కొత్త డిజైన్‌లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D), టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, నైపుణ్య శిక్షణ (Skill Training), మార్కెటింగ్ సపోర్ట్, క్వాలిటీ కంట్రోల్ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Common Facility Centers Industrial Growth latest news MSME Development Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.