📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

MLC Anantha Babu: నేను పరారీలో లేను: అనంతబాబు

Author Icon By Anusha
Updated: February 23, 2026 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

MLC Anantha Babu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు తాజాగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. గత కొన్ని రోజులుగా తాను పరారీలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “నేను ఎక్కడికీ పారిపోలేదు, నాకు పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. కేవలం కొన్ని వ్యక్తిగత పనుల వల్ల బిజీగా ఉండటం వల్ల అందుబాటులో లేను. దానిని పరారీగా చిత్రీకరించడం దురదృష్టకరం” అని ఆయన పేర్కొన్నారు. డిఫాల్ట్ గా ఉన్న బెయిల్ ను సుప్రీంకోర్టు పర్మినెంట్ చేసిందని స్పష్టం చేశారు.

Read Also: Tirupati Police Gramasabha: గ్రామాల్లో పోలీసుల రాత్రిపూట సభలు

MLC Anantha Babu: I am not absconding: Anantha Babu

పార్టీతో లింక్ పెట్టి చూడొద్దు

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే కూటమి ప్రభుత్వం.. తన డ్రైవర్ హత్యకేసును హైలైట్ చేస్తుందన్నారు. వైసీపీలో యాక్టివ్ గా ఉన్నవారిని ఏదొకరకంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. కాగా.. డ్రైవర్ హత్యకేసులో అరెస్టయ్యాక పోలీసులు తనకు సహకరించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అదే జరిగితే ఏడునెలలు జైల్లో ఉండాల్సిన పనిలేదన్నారు. 90 రోజులకే బెయిల్ పై బయటికి వచ్చేవాడినని, దీనిని బట్టి తనకెవరూ సహకరించలేదని తెలుస్తుందన్నారు. తనకు జరిగినదాన్ని పార్టీతో లింక్ పెట్టి చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఒక క్యాస్ట్ కు, పార్టీకు ఆపాదించి చూడొద్దన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Driver Subrahmanyam Case MLC Anantha Babu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.