हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest News: Satya Kumar Yadav: కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం

Aanusha
Latest News: Satya Kumar Yadav: కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy) ఇటీవల చేసిన 3.0 వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) తీవ్రస్థాయిలో స్పందించారు. కేతిరెడ్డికి ఆయన సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. కూటమి కార్యకర్తలకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Montha: మొంథా తుఫాను దూసుకురానుంది — పవన్ కల్యాణ్ హై అలర్ట్ జారీ

కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా గునపాలు దిగుతాయని సత్యకుమార్ హెచ్చరించారు. ప్రస్తుతానికి మౌనంగా ఉన్నామని, ఇలాగే మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదని అన్నారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏదైనా చేస్తే ఎవరూ ఊళ్ళో ఉండలేరని సూటిగా చెప్పారు.మీకు అధికారం కావాలేమో కానీ మాకు అది కూడా అవసరం లేదని సత్యకుమార్ (Satya Kumar Yadav) అన్నారు. ప్రజల జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని సత్యకుమార్ హెచ్చరించారు.

Satya Kumar Yadav
Satya Kumar Yadav

అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని

మీ కార్యకర్తలు పార్టీని వీడుతుంటే బ్రతిమిలాడుకోవడం తప్పేమీ కాదని అన్నారు. వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.తాము తలుచుకుంటే కేతిరెడ్డి విదేశీ పర్యటనలకు కూడా వెళ్లలేరని అన్నారు.

ఇప్పటికైనా అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని, లేకపోతే ఇప్పుడున్న 11 సీట్లు కూడా రానున్న రోజుల్లో ఉండవని అన్నారు. ఎవరికి దీపావళి, దసరా ఉండదో చూపిస్తామని సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు.  

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870