మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వారిని దర్శించుకున్న అనంతరం స్వామి వారి గురు వైభవోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ గారు..
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదుకాభిషేకం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రివర్యులు
అనంతరం మంత్రి లోకేష్ గారిని దీవిస్తూ సన్మానించిన మఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థులు