📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP DSC : మెగా డీఎస్సీ వెబ్‌సైట్‌ అందుబాటు

Author Icon By Divya Vani M
Updated: August 2, 2025 • 8:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ (AP DSC) ఫైనల్ కీ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌ (Website) లో కీ అందుబాటులో ఉంచినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి (DSC Convener MV Krishna Reddy) తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి లాగిన్ అయి కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ప్రాథమిక కీ విడుదల అనంతరం అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించారు. ఈ అభ్యంతరాలను నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి తుది కీ సిద్ధం చేసింది. ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు ఇకపై స్వీకరించబోమని డీఎస్సీ కన్వీనర్ స్పష్టం చేశారు.

AP DSC : మెగా డీఎస్సీ వెబ్‌సైట్‌ అందుబాటు

పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌కు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 92.90 శాతం మంది హాజరయ్యారు.

ఫలితాలపై ఆసక్తి

త్వరలో మెగా డీఎస్సీ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఫైనల్ కీ విడుదలతో అభ్యర్థులు తమ స్కోరును అంచనా వేసుకోవచ్చు. ఫలితాల ప్రకటన కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగా డీఎస్సీ ఫైనల్ కీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Read Also : India vs England : భారత్‌కు 52 పరుగుల ఆధిక్యం

Andhra Pradesh DSC Updates AP DSC 2024 AP DSC Final Key AP DSC Key Download AP DSC Official Website AP DSC Result Updates AP Teacher Recruitment Exam Mega DSC Final Key Release Mega DSC Website Link

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.