हिन्दी | Epaper

GVMC : మేయర్ పీఠం ఎన్డీయే కూటమిదే

Sudheer
GVMC : మేయర్ పీఠం ఎన్డీయే కూటమిదే

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ పీఠం ఎన్డీయే కూటమి (GVMC Mayor) అధీనంలోకి వెళ్లింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హరి వెంకటకుమారి మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో, ఆమె పదవికి గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

74 మంది ఎన్డీయే కూటమి నేతలు అనుకూలంగా ఓటు

ఈ అవిశ్వాస తీర్మానానికి 74 మంది ఎన్డీయే కూటమి నేతలు అనుకూలంగా ఓటేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని పూర్తిగా బహిష్కరించింది. సమావేశానికి హాజరుకాకపోవడం ద్వారా వారు తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. అయినప్పటికీ అవిశ్వాస తీర్మానం గెలవడంతో మేయర్ హరి వెంకటకుమారి అధికారాన్ని కోల్పోయారు.

కూటమి నేతలు కొత్త మేయర్ ఎంపిక

ఇప్పటికే ఎన్డీయే కూటమి నేతలు కొత్త మేయర్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే కొత్త మేయర్‌ను ఎన్నుకునే ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. జీవీఎంసీలో చోటుచేసుకున్న ఈ రాజకీయ పరిణామం విశాఖలో రాజకీయ వేడి పెంచుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870