📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News: AP Migrations:ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

Author Icon By Pooja
Updated: December 15, 2025 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సచివాలయాల ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో(AP Migrations) గత ఆరేళ్ల కాలంలో పెద్దఎత్తున వలసలు జరిగినట్టు వెల్లడైంది. రాష్ట్రం మొత్తం 1.71 కోట్ల కుటుంబాలు ఉండగా, అందులో 12.59 లక్షల కుటుంబాలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి.

Read Also: AP: స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

Massive migration from Andhra Pradesh… 12.59 lakh families in 6 years.

ఈ కుటుంబాల్లో(AP Migrations) ఎక్కువ మంది కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు సర్వేలో తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా నుంచి అత్యధికంగా 1.13 లక్షల కుటుంబాలు వలస వెళ్లాయి. నెల్లూరు జిల్లా నుంచి సుమారు 85 వేల కుటుంబాలు రాష్ట్రం విడిచినట్టు నివేదిక పేర్కొంది.

ముఖ్యంగా రాష్ట్రంలో నిర్మాణ రంగంలో పనుల కొరత ఉండటమే ఈ వలసలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గడంతో కుటుంబాలంతా జీవన భద్రత కోసం ఇతర రాష్ట్రాలను ఆశ్రయించాల్సి వచ్చినట్టు విశ్లేషణ చెబుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AndhraPradesh EmploymentCrisis Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.