📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mangalagiri AIIMS: ఆధునిక రీసెర్చ్ సంస్థగా ఎయిమ్స్.. డా. పెమ్మసాని

Author Icon By Saritha
Updated: March 6, 2026 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mangalagiri AIIMS: మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో సౌకర్యాల అభివృద్ధి అంశాలపై అధికారులతో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Dr. Pemmasani) ఈ గురువారం సమీక్షించారు. సందర్భంగా డా. పెమ్మసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిమ్స్ లో ఉన్నటువంటి సమస్యలను ఎలా అధిగమించాలని అంశంపై గతంలో రివ్యూలో సమీక్షించి ఎయిమ్స్ ను ఆంధ్రప్రదేశ్ కు గొప్ప రీసెర్చ్, అకడమిక్ ఇన్స్టిట్యూట్ గా చేయాలనే ఉద్దేశంతో ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర విషయాన్ని తీసుకెళ్లి దాదాపుగా 500 లకు పైగా పోస్టులను తీసుకురాగలిగామని అన్నారు.

Read Also: Kinjarapu Atchannaidu: ప్రకృతి విపత్తు వేళ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ

Mangalagiri AIIMS: AIIMS as a modern research institute.. Dr. Pemmasani

వైద్య సౌకర్యాల పెంపు

గతంలో 12 ఆపరేషన్ థియేటర్స్ ఉంటే ప్రస్తుతం 87 థియేటర్స్ వున్నాయని తెలిపారు. గతంలో మూడు ఫార్మసీ కౌంటర్లు ఉంటే ఇప్పుడు మూడు నుంచి ఏడు ఫార్మసీ కౌంటర్లు పేషంట్లకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. బస్సు షెల్టర్ కావాలంటే అందుబాటులోకి తీసుకువచ్చామని హైవే నుంచి వచ్చేవాళ్ళకు అనుకూలంగా ఉండేలా ర్యాంప్ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP AIIMS News Dr. Pemmasani Chandra Sekhar Mangalagiri AIIMS Medical Research AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.