📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Manamitra: విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త

Author Icon By Anusha
Updated: December 21, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాట్సాప్ (Manamitra) గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది. ప్రజలకు సేవలను సులభతరం చేసేందుకు వాట్సాప్ నంబరు 95523 00009ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ భక్తులకు దేవస్థానం శుభవార్త అందించింది. ఇకపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోని అన్ని ఆర్జిత సేవల టికెట్లు మనమిత్ర వాట్సాప్ నంబర్ (Manamitra) ద్వారానే లభ్యమవుతాయని అధికారులు తెలిపారు. కౌంటర్ల వద్ద టికెట్ల విక్రయం పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

Read Also: Big Alert : ఏపీలోని పెన్షనర్లకు బిగ్ అలర్ట్

Manamitra: Good news for devotees of Kanakadurgamma in Vijayawada

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Arjitha Seva Tickets Durga Malleswara Swamy Devasthanam latest news Manamitra WhatsApp Service Telugu News vijayawada kanaka durga temple

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.