📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

News Telugu: Liquor scam – ముగిసిన మిథున్ రెడ్డి రెండో రోజు సిట్ విచారణ

Author Icon By Rajitha
Updated: September 20, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్‌ (Liquor scam) లో నిందితుడిగా ఉన్న వైసీపీ (YCP) ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కస్టడీ రెండో రోజు విచారణ పూర్తి అయింది. శనివారం నాడు సుమారు నాలుగు గంటలపాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. విచారణ పూర్తయ్యాక ఆయన్ను ఏసీబీ (ACB) ప్రత్యేక కోర్టుకు తీసుకెళ్లి హాజరుపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు.

Liquor scam

50కి పైగా ప్రశ్నలు వేసినట్లు

రాజమహేంద్రవరం జైలు నుంచి విజయవాడకు తరలించిన మిథున్ రెడ్డిని శుక్రవారం కూడా నాలుగు గంటలకు పైగా అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల కస్టడీలో ఆయనపై 50కి పైగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. స్కామ్‌కు (Liquor scam) సంబంధించిన కొన్ని కీలక అంశాలపై సమగ్రంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తికావడంతో మిథున్ రెడ్డి (Mithun Reddy) ని మళ్లీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి పై ఎన్ని రోజులు సిట్ విచారణ జరిగింది?
రెండు రోజుల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు.

రెండో రోజు విచారణ ఎన్ని గంటలు సాగింది?
సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/amaravati-global-city-vision-minister-narayana/andhra-pradesh/551042/

ACB court AP liquor scam Breaking News latest news Mithun Reddy Rajamahendravaram jail sit investigation Telugu News YSRCP MP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.