📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: TTD – టీటీడీకి శశి విద్యాసంస్థలు రూ.కోటి విరాళం

Author Icon By Anusha
Updated: September 4, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీవారి ఆలయం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి, తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థించడానికి ఇక్కడకు తరలివస్తారు. ఆరాధనతో పాటు భక్తులు తమ ఆర్థిక స్థోమతలకు అనుగుణంగా స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. హుండీలో డబ్బులు, బంగారం, వెండి వంటివి వేయడం సాధారణం. అయితే కొందరు భక్తులు టీటీడీ (TTD) ఆధ్వర్యంలో నడిచే పలు ట్రస్టులకు విరాళాలు ఇచ్చి సమాజానికి కూడా ఉపయోగపడేలా తమ దాతృత్వాన్ని చాటుకుంటారు.

ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు అందజేశారు

ట్రస్టులకు వచ్చే విరాళాలు చిన్న మొత్తాల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయి. వీటిని టీటీడీ వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది. తాజాగా ఒక భక్తుడు తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని ముఖ్యంగా పేదల కోసం, ప్రాణాలను కాపాడే సేవ కోసం అందించడం విశేషం. ఈ విరాళం ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ (SV Pranadana Trust) కు అందజేశారు.ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన రోగులకు ఉచిత వైద్యం అందజేస్తారు. గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ డయాలసిస్, అవయవ మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలను కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందిస్తారు.

Latest News

వైద్యం ఖర్చులు భరించలేక ఇబ్బందులు

చాలా మంది పేద కుటుంబాలు వైద్యం ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతుంటాయి. అలాంటి వారికి ఈ ట్రస్ట్ ఒక వరప్రసాదంలా మారింది.తిరుమల శ్రీవారికి శశి విద్యాసంస్థల ఛైర్మన్ భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు శశి విద్యాసంస్థల తరఫున రూ 1,01,11,111 విరాళం ఇచ్చారు. ఈ మేరకు శశి విద్యాసంస్థలు అధినేత బూరుగుపల్లి రవికుమార్ దంపతులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళం డీడీని అందజేశారు. విరాళం అందజేసిన దాత రవికుమార్ దంపతులను టీటీడీ ఛైర్మన్ అభినందించారు. అలాగే బుధవారం టీటీడీకి ఖరీదైన ఎలక్ట్రిక్ బస్సు విరాళంగా అందజేశారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/temple-holy-festivals-begin-in-the-presence-of-lord-sri-kalahasti/andhra-pradesh/541172/

Breaking News gold offerings hundi donations latest news Lord Venkateswara medical donations silver offerings SV Pranadana Trust Telugu News Tirumala temple TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.