అనంతపురం : ఈనెల 10 వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభనేపథ్యంలో ఆ ఒక్కరోజు వాహనదారులు ఈకింది ఆంక్షలు పాటించి పోలీసులతో సహకరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ (Anantapur District SP P. Jagadish) ఒక ప్రకటనలో తెలియజేశారు. .రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున ప్రజలు అనంతపురం లో నిర్వహించే విజయోత్సవ సభలో పాల్గొనే అవకాశమున్నందున వాహనాల రాకపోకలు కొనసాగేందుకు పోలీసువారు సూచించిన ఆంక్షలు తప్పకుండా పాటించి సహకరించాలని జిల్లా ఎస్పీ విజప్తి చేశారు. జిల్లా ఎస్పీ ఈ కింది విధంగా ప్రకటన విడుదల చేశారు.హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా వడియంపేట – బుక్కరాయసముద్రం నాయు “పల్లి క్రాస్ -నార్పల క్రాస్- బత్తలపల్లి – ధర్మ ఎన్ఎస్ గేట్ విబీ44 మార్గంలో ప్రయాణించాలి.
బళ్లారి నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు
కర్నూల్ నుంచి తిరుపతి-చెన్నై వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా వడియంపేట – బుక్కరాయసముద్రం నాయనపల్లి క్రాస్ – నార్పల క్రాస్ – బత్తలపల్లి కదిరి – మదనపల్లె మార్గంలో ప్రయాణించాలి. బళ్లారి నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా చెల్లికేర నెలమంగళ బెంగళూరు (Chellikera Nelamangala Bangalore) తుమ్కూరు మార్గంలో ప్రయాణిం చాలి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా ఎన్ఎస్ గేట్ ధర్మవరం బత్తలపల్లి – నార్పల క్రాస్ నాయనపల్లి క్రాస్ బుక్కరాయసముద్రం – వడియంపేట – ఎన్ మార్గంలో ప్రయాణించాలి.
ప్రయాణికులు వాహనదారులు అనంతపురం మీదుగా
తిరుపతి/చెన్నై నుంచి కర్నూల్ వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ తప్పించుకుని కదిరి హెచ్ 44 బత్తలపల్లి – నార్పల క్రాస్ నాయనపల్లి క్రాస్ బుక్కరాయసముద్రం – వడియంపేట – విబీ 44 మార్గంలో ప్రయాణిం చాలి. బెంగళూరు నుంచి బళ్లారి వెళ్లే వాహనాలు అనంతపురం తప్పించుకుని బెంగళూరు నెలమంగళ తుమ్కూరు-చెల్లికేర మార్గంలో ప్రయాణించాలి. జిల్లా ఎస్పీ జారీ చేసిన ప్రకటన ను బట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు వాహనదారులు అనంతపురం మీదుగా జాతీయ రహదారిపై వెళ్లే వాళ్లు, వెళ్లాలని ఆలోచన ఉన్నవారు ముం దస్తుగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
Read hindi news:
Read Also: