📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News : ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు

Author Icon By Sai Kiran
Updated: August 20, 2025 • 3:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

23న మహాధర్నాకి పిలుపునిచ్చిన యుఎస్ పిసి

Latest News : హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన, పోరాటాలకు పిలుపునివ్వగా. ఉద్యోగ, ఉపాధ్యాయ జెఏసి నేతలు ప్రత్యేక సమావేశం (Latest News) ఏర్పాటు చేసుకొని అన్ని సంఘాలు కలిసి ఐక్యంగా ప్రభుత్వంపై జంగ్ చేయడానికి సిద్ధమయ్యాయి.

ఉద్యోగుల జేఏసీ సెప్టెంబర్ 8 నుంచి బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయించగా..

అక్టోబర్ 12న లక్షలాది మందితో ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 14 ఉపాధ్యాయ సంఘాలు కలిపి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా ఏర్పడి ఈ నెల 23న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర తమ సమస్యల పరిష్కారానికి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించాయి. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్కి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న విద్రోహదినంగా నిరసన కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం హైదరాబాద్లోని టిఎన్జివో సెంట్రల్ ఆఫీస్లో చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు అధ్వర్యంలో నిర్వహించగా 206 భాగస్వామ్య సంఘాలు పాల్గొన్నాయి.

ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల

జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటించింది. సమావేశంలో ఎంప్లాయీస్ జేఏసి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, కోచైర్మన్స్ చావా రవి, వంగా రవీందర్ రెడ్డి, జి. సదానందం గౌడ్, చకినల అనిల్ కుమార్, దాస్యా నాయక్, టి. లింగారెడ్డి, మధుసూధన్ రెడ్డి, ఎం. మణిపాల్ రెడ్డి, జి. శ్రీనివాస్ రెడ్డి, జి. దామోదర్ రెడ్డి, కె. లక్ష్మయ్య, పి. కృష్ణ మూర్తి, మారెడ్డి అంజి రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ఎస్కె హుస్సేని (ముజీబ్), ఎ. సత్యనారాయణ, స్థిత ప్రజు, వైస్ చైర్మన్స్ చంద్ర మోహన్, నూనే శ్రీధర్, డా. నరహరి, ఎం. చంద్రశేఖర్ గౌడ్, తిప్పర్తి యాదయ్య, ఎ. సత్యనారాయణ రెడ్డి, మోహన్ నారాయణ, జి. నరసయ్య, ఉమారెడ్డి, డి. సైదులు, రాజాగంగారెడ్డి, డా. కిరణ్ కుమార్, రవీంధర్ కుమార్, డా. మార్తా రమేష్, టి. కృష్ణ మోహన్, కస్తూరి వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ కార్యదర్శి బి. శ్యామ్, ప్రచార కార్యదర్శులు పద్మావతి, మహ్మద్ అబ్దుల్లా, వైద్యనాధ్, చక్రధర్, జి.గంగాధర్, డా. ఆర్. అజయ్ కుమార్, వి.మరి యమ్మ, సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సును హైద రా బాదులో తెలుగు లలిత కళాతోరణంలో నిర్వహించనుంది.

33 జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపట్టనుంది

సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్రను చేపట్టాలని జేఏసి నిర్ణయించింది. సెప్టెంబర్ 8న వరంగల్ జిల్లా, 9న కరీంనగర్ జిల్లా. 10న ఆదిలాబాద్ జిల్లా, 11న నిజాంబాద్ జిల్లా, 12న సంగారెడ్డి మెదక్ జిల్లా, 15న వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో, 16న మహబూబ్నగర్ జిల్లా, 17న నల్లగొండ జిల్లా, 18న ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నోటితో పలక రించి, నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని జేఏసి విమర్శించింది.

Read also :

https://vaartha.com/ttd-women-can-now-travel-free-to-tirumala/andhra-pradesh/533149/

Andhra Telangana unions agitation breaking news employee teacher strike employees protest news employees unions protest latest news Latest Telugu News News teachers protest updates teachers unions dharna TeluguNews todaynews USPC mahadharna 23 August workers teachers protest Hyderabad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.