📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: AP Prisons Department Jobs 2025 ఏపీ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు

Author Icon By Anusha
Updated: August 28, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ జైళ్ల శాఖ (Director General of Prisons and Correctional Services) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మంగళగిరి, కడప, నెల్లూరు జిల్లాల్లోని జైళ్లలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.జైళ్ల శాఖలో వివిధ విభాగాల్లోని పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి ప్రధానంగా సిబ్బంది అవసరాన్ని బట్టి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని పోస్టు వారీగా అర్హతలు, వయస్సు పరిమితి, అనుభవం వంటి వివరాలను పూర్తిగా చదవాలి. ఈ ప్రకటన కింద మొత్తం 14 పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌ పోస్టుల సంఖ్య: 2,అకౌంటెంట్‌ కమ్‌ క్లర్క్‌ పోస్టుల సంఖ్య: 2,కౌన్సిలర్‌/సోషల్‌ వర్కర్‌/సైకాలజిస్ట్‌/కమ్యునిటీ వర్కర్‌ పోస్టుల సంఖ్య: 4,నర్స్‌(మేల్‌) పోస్టుల సంఖ్య: 2,
వార్డ్‌ బాయ్‌ పోస్టుల సంఖ్య: 2,పీర్‌ ఎడ్యుకేటర్‌ పోస్టుల సంఖ్య: 2,పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ, జీఎన్‌ఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పపనిసరిగా 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 09, 2025వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానం (Offline method) లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే నింపిన దరఖాస్తులను కింది సంబంధిత అడ్రస్‌లో పోస్టు ద్వారా లేదా లేదంటే స్వయంగా వెళ్లి అందించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.400, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

Latest News

రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల ఆధారంగా

నింపిన దరఖాస్తులు పంపించవల్సిన చిరునామా ఇదే..

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ ఆఫ్‌ ఫ్రిజన్స్, గుంటూరు రాగ్నే, కొల్లిస్‌ రెసిడెన్సీ, 7వ లైన్‌, రాజ రాజేశ్వరి నగర్, ఆశ్రమ రోడ్‌, తాడేపల్లి, గుంటూరు జిల్లా 522501.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-railway-jobs-2025-3518-vacancies-in-southern-railway-direct-selection-without-written-test/more/career/536832/

Andhra Pradesh AP Prisons Department Breaking News Jobs Notification 2025 Kadapa Mangalagiri Nellore Prisons and Correctional Services Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.