📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Warning : భూ దందాలు చేస్తే సహించేది లేదు – పవన్

Author Icon By Sudheer
Updated: April 19, 2025 • 7:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భూముల కబ్జాలు, తప్పుడు దస్తావేజుల తయారీ, భూ దందాలపై ఆయన గట్టిగా హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇలాంటి అక్రమాలపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజల ఆస్తులను హక్కుగా గుర్తించి, వాటిని రక్షించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ నాల్గు జిల్లాలో భూ సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువ

విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప వంటి జిల్లాల్లో భూ సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో మంత్రుల దగ్గరకు రావాల్సిన అవసరం లేకుండా, తానే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తానని చెప్పారు. అన్యాయంగా భూములు కోల్పోయినవారికి న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.

భూ దందాలు చేసిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టాం

అక్రమ భూ దందాలు చేసిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టబోమని పవన్ స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, పాలన పట్ల విశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజల ఆస్తులపై హక్కును కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని చెప్పిన ఆయన, భవిష్యత్‌లో ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశం లేకుండా దశలవారీగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Ap Google News in Telugu Land deals Land deals will not be tolerated Pawan Kalyan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.