📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Telugu News:Kurnool Accident:కర్నూలు బస్సు ప్రమాదం – డ్రైవర్‌ లక్ష్మయ్య అరెస్ట్

Author Icon By Pooja
Updated: October 29, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు(Kurnool Accident) జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. వేమూరి కావేరి ట్రావెల్స్‌కు(Kaveri Travels) చెందిన డ్రైవర్‌ లక్ష్మయ్యను అరెస్ట్ చేసినట్లు ఉలిందకొండ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆయనను A1గా, బస్సు యజమానిని A2గా గుర్తించారు. ప్రస్తుతం యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also: Chennai Crime: చెన్నైలో ప్రయాణికురాలిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ లైంగిక దాడి

Kurnool Accident:కర్నూలు బస్సు ప్రమాదం – డ్రైవర్‌ లక్ష్మయ్య అరెస్ట్

నెల్లూరు(Kurnool Accident) జిల్లాకు చెందిన ప్రయాణికుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన 10 నిమిషాల ముందు ఆ మార్గంలో ప్రయాణించిన 35 మంది డ్రైవర్లను విచారించగా, డ్రైవర్‌ లక్ష్మయ్య నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని తేల్చారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మరింత సమాచారం సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh News Driver Arrested Today news Vemuri Kaveri Travels

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.